Tuesday, April 8, 2008

andarikee vandanam

అందరికీ వందనాలు మీ ఊల్లల్లో ఏమేం జరిగినాయో మీరు ఇక్కడ నిచ్చేపంగా చెప్పుకోవచ్చును .సరేనా.

ఇదే నేను మొదలు పెడతాఉండా

మీరు ఇంక కంటిన్యూ జెయ్యండి

ఉంటా మరి
మీ
చిత్తూరి పిలగాడు